సాయి నామము సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
నీవు నేను అని బేధము లేకున్నది సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
అండ పిండా బ్ర్హమాండములకు ఆధారమైనది శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
సకల జీవులలో న వెలిగే సాక్షి భూతం శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
చంద్పాటిల్ బాధలను తీర్చినది శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
నూనె లేక జోతులను వెలిగించినది శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
ఆశ విడుచిన తృూప్తులకు ఆనందమసుగును శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
విషయ వాసనలు లెల్ల విడిచిన విధితమగును శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
తారినొమ్తి గా నడుచు వారికి తోడు నీడ శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
తుంటరి కామంధులను మంట కలుపునది శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
ధాత వ్ర్రాసిన రాత త్రుడేసీడీ ధైవమే శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
పరమ పధం ను చేరుటకు దారి చూపునది శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
బెద భావములను మానినా సత్యం ను తెలుపును శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
గురువు వలె రక్షించు సృజునులేల్ల ఎల్లకాలం శ్రీ సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
కోరస్: సాయి నామము సాయి నామము మాధురమైనది సాయి నామము
No comments:
Post a Comment